Union Budget 2022 : Parliament Budget meetings are set to begin on Monday. The Union Finance Ministry has canceled the preparation of the halwa in view of the current situation in which the Omicron variant is spreading.
#Budget2022
#NirmalaSitharaman
#Halwaceremony
#UnionBudget2022
#Paperlessbudget
#Budget2022Expectations
#MinistryofCommerce
#Finance
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సమయం ఆసన్నమైంది. సోమవారం నుంచే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ఏడాది హల్వా తయారీ వేడుకని రద్దు చేసింది. హల్వా తయారీ లేకుండా బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించడం చరిత్రలో ఇదే తొలిసారి.